CBI Over YSRCP MP YS Avinash Reddy Arrest, pleads high court not to give bail to Avinash Reddy
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిను ఈనెల 22వ తేదీన కర్నూలులో అరెస్టు చేసేందుకు వెళ్లినప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదని సీబీఐ వెల్లడించింది,సీబీఐ కీలక వాదనలు వినిపించింది. జూన్ 30వ తేదీలోగా ఈ కేసులో దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేసింది.
#YSRCPMPYSAvinashReddy #APCMJagan #CBI #highcourt #ysvivakanandareddy